Friday, 21 September 2012

ఎన్టీఆర్‌ బాద్‌షా లో డైలాగు.....?





ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'బాద్‌షా'. ఈ చిత్రం టీజర్ ని ఈ నెల 24న 'బాద్‌షా' విడుదల చేస్తున్నారనే సంగతి తెలిసిందే. ఈ నేఫద్యంలో ఈ చిత్రం టీజర్ లో రాబోయే డైలాగు అంటూ ఒకటి ప్రచారంలో కి వచ్చింది. అదేమిటంటే..
" 'బాద్‌షా' డిసైడ్ అయితే ....వార్ వన్ సైడ్ అవ్వుద్ది "